1 బుతువు
6 ఎపిసోడ్
సీటడెల్ హాని బని
స్టంట్‌మాన్ బన్నీ, నటి హనిని మరో పనికి నియమించగా, వారు యాక్షన్, గూఢచర్యం, ద్రోహంతో నిండిన ఎంతో ప్రమాదకరమైన ప్రపంచంలో చిక్కుకుపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత, వారి ప్రమాదకరమైన గతం తిరిగి ఎదురైనప్పుడు, తమ కూతురు నాడియాను రక్షించుకోవడానికి విడిపోయిన హని, బన్నీలు మళ్లీ కలిసి పోరాడాలి.
- సంవత్సరం: 2024
- దేశం: India, United States of America
- శైలి: Action & Adventure, Drama, Sci-Fi & Fantasy
- స్టూడియో: Prime Video
- కీవర్డ్: daughter, 1990s, spy thriller
- దర్శకుడు: Sita Menon
- తారాగణం: సమంత రూత్ ప్రభు, వరుణ్ ధావన్, Kay Kay Menon, Kashvi Majmundar, Simran, Saqib Saleem